Knowing the Aadhaar number somehow has brought to light many instances of people abusing themselves as they wish. In this context, the Central Government has made key recommendations on Aadhaar. Under no circumstances should the Central Government give clear instructions to give the original copy to anyone. The central government has introduced a new feature to check the activities of those who are obstructing the Aadhaar ఏదో రకంగా ఆధార్ నంబర్ తెలుసుకోవడం, తమకు కావాల్సినట్టు దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు అనేక వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ ఒరిజినల్ కాపీని ఎవరికీ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
#Aadhar
#Maskedaadhar
#Centralgovernment
#UIDAI